మండల విద్యా శాఖాధికారులకు విజ్ఞప్తి :-
ఇన్ స్పైర్ అవార్డుల కొరకు ఇంతకు మునుపు అప్పర్ ప్రైమరీ స్కూళ్ళ నుండి పంపిన ఇద్దరు విద్యార్దుల పేర్లలో, ఒక విద్యార్దికి మాత్రమే అవార్డు మంజూరు అయినది. కావున ఇప్పుడు అదే స్కూలు నుండి ఇంతకు ముందు ప్రతిపాదించిన 2 వ పేరు బదులుగా మరియొకరి పేరు ఎంపిక చేసి DEO కార్యాలయమునకు ( ఇంతకు ముందు సూచించిన ప్రోఫోర్మ నందు ) ది : 05 -12 -2011 లోగా పంప వలసినదిగా కోరడమైనది. వివరాలకు : ఫోను నం : 9951934199
పాత లిస్టు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.