DISTRICT BEST TEACHER AWARDS - PRESS NOTE, APPLICATION, ASSESMENT FORM ETC.
Mandal Wise Academic Instructors Details::
Download School Wise Academic Instructors
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ మరియు మునిసిపల్ కార్పొరేషన్ పాఠశాలల యందు 2026-2027 విద్యా సంవత్సరమునకు అకడమిక్ ఇన్స్పెక్టర్లను నియమించుటకు విధి విధానములు జారీచేయబడినవి. అకడమిక్ ఇన్స్పెక్టర్ (స్కూల్ అసిస్టెంట్) నెలకు రూ.12,500/- చొప్పున గౌరవ వేతనం ఇవ్వబడును. గుంటూరు జిల్లా నందు 92 మంది స్కూల్ అసిస్టెంట్లను అకడమిక్ ఇన్స్పెక్టర్ నియామకం కొరకు ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు www.deognt.blogspot.com వెబ్సైట్ నందు పొందుపరిచిన దరఖాస్తును download చేసి, భర్తీ చేసి అన్ని అర్హత ధృవ పత్రములతో సంబంధిత మండల విద్యాశాఖాధికారులకు తేది 21-08-2026 లోపు సమర్పించవలెనని గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారి కోరడమైనది.
పాఠశాల వారిగా మరియు మండల వారిగా ఖాళీ వివరాలు పై తెలిపిన వెబ్సైట్ నందు చూడగలరు. కావున ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అకడమిక్ ఇన్స్పెక్టర్ (స్కూల్ అసిస్టెంట్) పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకొనవలసినదిగా తెలియజేయడమైనది. గడువు తేదీ తర్వాత సమర్పించబడిన దరఖాస్తులు స్వీకరించబడవని తెలియజేయడమైనది.
జిల్లా విద్యాశాఖాధికారి,
గుంటూరు
ZONE-III _ MEO-I Seniority List
ZONE -III _ HMs Seniority List
1) GOVERNMENT MANAGEMENT ✔ E HRM Format NEW CHECK NOW 16-7-26
2) ZILLA PARISHAD MANAGEMENT ✔ E HRM Format NEW CHEK NOW 16-7-26
3) Mpl Management General Seniority Lists
👉 TIS Format
4) Mpl Corporation Management General Seniority Lists
👉 TIS Format
5) Senior Asst, Junior Asst, Typist, Record Asst, Librarian, OS
All concerned are requested to download the updated seniority lists.
If there are any issues regarding the seniority number or if any details are missing from the list, please contact the IT Cell immediately.
All MEOs are instructed to thoroughly verify the seniority lists and ensure that all teachers in their mandal are included, including:
If any teacher’s data is found missing from the seniority list, the concerned MEO must contact the IT Cell immediately.
-- DEO, Guntur
పత్రికా ప్రకటన
గుంటూరు జిల్లా, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ నియామకం కొరకు
దరఖాస్తుల ఆహ్వానం
గుంటూరు జిల్లా, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ 2026-27 నియామకం కొరకు సంచాలకులు, పాఠశాల విద్యాశాఖ, అమరావతి వారు విధివిధానాలు విడుదల చేసియున్నారు. కావున ఆసక్తి మరియు అర్హత గల పి.యిటి., / స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్) ప్రభుత్వ / జిల్లా పరిషత్ / మున్సిపల్ యాజమాన్యాలలోని ఉపాధ్యాయులు తేది.08-07-2026 లోగా దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలను దరఖాస్తు నమూనాతో బాటుగా) https://deognt.blogspot.com/ వెబ్సైట్ నందు పొందుపర్చడమైనదని తెలియజేయుచూ, పూర్తి చేసిన దరఖాస్తులను విద్యాశాఖ కార్యాలయములో సంబంధిత DDO ద్వారా సమర్పించవలసినదిగా గుంటూరు, జిల్లా విద్యాశాఖాధికారివారు ఒక ప్రకటనలో తెలియజేసినారు.
జిల్లా విద్యాశాఖాధికారి, గుంటూరు
రాష్ట్ర D»R½òª«sV DFyµ³yù¸R¶V @ªyLïRiVÌÁV 2026©«sNRPV 3 LRiNSÌÁVgS DFyµ³yù¸R¶VVÌÁ©«sV FsLizmsNRP ¿Á[¸R¶V²R¶Li ÇÁLRiVgRiV»R½VLiµR¶¬s @LiµR¶VÍÜ[
1)Self Nomination
2) Recommended by 05 fellow teachers
3) Performance based selection through LEAP
App.
NSª«so©«s gRiVLiÈÁWLRiV ÑÁÍýØ ©«sLiµR¶V gRiÌÁ DFyµ³yù¸R¶VVÌÁLiµR¶LjiNTP ¾»½ÖÁ¸R¶VÛÇÁ[¸R¶VV©«s®µ¶[ª«sV©«sgS µj¶.01c07c2026 ©«sVLi²T¶ 15c07c2026 ª«sLRiNRPV xqsLiÊÁLiµ³j¶»R½ Dxms sవిµyùaSÆØµ³j¶NSLji ªyLjiNTP 03 |qsÈýÁ úxms¼½FyµR¶©«sÌÁ©«sV xqsª«sVLjiöLi¿RÁª«sÌÁzqs©«sµj¶gS ¾»½ÖÁ¸R¶VÛÇÁ[¸R¶VÈÁ\®ªsV©«sµj¶. Self Nomination ©«sª«sVV©y deognturblogspot.com ®ªsËÞ \|qsÉÞ ©«sLiµR¶V DLi¿RÁ²R¶\®ªsV©«sµR¶¬s ¾»½ÖÁ¸R¶VÛÇÁ[¸R¶V²R¶\®ªsV©«sµR¶¬s ÑÁÍýØ sవిµyùaSÆØµ³j¶NSLji, gRiVLiÈÁWLRiV ªyLRiV ¾»½ÖÁ¸R¶VÛÇÁ[aSLRiV.
|
|
gRiVLiÈÁWLRiV |
DOWNLOAD PROVISIONAL SENIORITY LISTS
పత్రికా ప్రకటన
ఉమ్మడి గుంటూరు జిల్లా
లో
ప్లస్
2
పాఠశాలల్లో తెలుగు -03, ఇంగ్లీఘ -05, లెక్కలు-02, ఫిజిక్స్-01, కెమిస్ట్రీ-03, బోటనీ-01, జువాలజి-04, కామర్స్-01 మొత్తం 20 పోస్టులను భర్తీ చేయుట కొరకు జిల్లా
విద్యాశాఖాధికారి వారి కార్యాలయం, గుంటూరు నకు దరఖాస్తు చేసుకున్న స్కూల్
అసిస్టెంట్లు అర్హత నిర్ధారణకై ధృవ పత్రముల పరిశీలన కొరకు ది.03-07-2026 ఉదయం 12.00 లకు గుంటూరు
జిల్లా
విద్యాశాఖాధికారి వారి కార్యాలయలయం నందు హాజరు కావలసినదిగా తెలియజేయడమైనది. ధృవ పత్రముల పరిశీలన తర్వాత కౌన్సిలింగ్ జరుపబడును.
దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులు
సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, బి.యిడి.. లో మెథడాలజీ. పిజీ నందు 50శాతము మార్కులు కలిగి ఉండాలని, వారు తమ ఓరిజినల్ సర్టిఫికెట్లతో పాటు
సేవా పుస్తకము తీసుకొని రావలెనని, ఈ విషయాన్ని ఉమ్మడి గుంటూరు జిల్లాకు
చెందిన ఫ్లస్ 2 పాఠశాలల్లో దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులు
గమనించగలరని, సీనియారిటీ లిస్టు లు ను www.deognt.blogspot.comలో పబ్లిష్ చేయడమైనదని జిల్లా విద్యాశాఖాధికారి, గుంటూరు తెలిపినారు.
జిల్లా విద్యాశాఖాధికారి
గుంటూరు