SA HINDI & SA TELUGU PROMOTION LIST
పత్రికా ప్రకటన
గౌరవ హైకోర్టు, అమరావతి వారి CC No. 4534, Dt.4-11-2023 కామన్ ఉత్తర్వుల ప్రకారము Erstwhile Guntur District నందు గల మున్సిపల్ మేనేజ్ మెంట్ స్కూల్ అసిస్టెంట్ (హిందీ) పదోన్నతుల కౌన్సిలింగ్ కొరకు మున్సిపాలిటీలలో పనిచేయుచున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు మరియు లాంగ్వేజ్ పండిట్ల ది.10-10-2017 నాటి కామన్ సీనియారిటీ జాబితాను deognt.blogspot.com నందు పొందుపర్చడమైనది. ఆ లిస్టు నందు గల అభ్యర్థులు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కొరకు ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు సర్వీసు పుస్తకముతో ది.15-04-2025 న జిల్లా విద్యాశాఖాధికారి గుంటూరు వారి కార్యాలయమునందు- ఉదయం 11.00 గంటలకు హాజరుకావలసినదిగా, గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారి శ్రీమతి సి. వి. రేణుక ఒక ప్రకటనలో తెలియజేసినారు.
జిల్లా విద్యాశాఖాధికారి,
గుంటూరు