DEO GUNTUR

Thursday, 2 July 2026

HIGH SCHOOLS PLUS PROVISIONAL SENIORITY LISTS _COUNSELING 03.07.2026

 DOWNLOAD  PROVISIONAL SENIORITY LISTS


పత్రికా ప్రకటన

ఉమ్మడి గుంటూరు జిల్లా లో ప్లస్ 2 పాఠశాలల్లో తెలుగు -03, ఇంగ్లీఘ -05, లెక్కలు-02, ఫిజిక్స్-01, కెమిస్ట్రీ-03, బోటనీ-01, జువాలజి-04, కామర్స్-01 మొత్తం 20 పోస్టులను భర్తీ చేయుట కొరకు జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయం, గుంటూరు నకు దరఖాస్తు చేసుకున్న స్కూల్ అసిస్టెంట్లు అర్హత నిర్ధారణకై  ధృవ పత్రముల పరిశీలన కొరకు ది.03-07-2026 ఉదయం 12.00 లకు గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయలయం నందు హాజరు  కావలసినదిగా తెలియజేయడమైనది.  ధృవ పత్రముల పరిశీలన తర్వాత  కౌన్సిలింగ్  జరుపబడును.

దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులు సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, బి.యిడి.. లో మెథడాలజీ. పిజీ నందు 50శాతము మార్కులు కలిగి ఉండాలని, వారు తమ ఓరిజినల్ సర్టిఫికెట్లతో పాటు సేవా పుస్తకము తీసుకొని రావలెనని, ఈ విషయాన్ని ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన ఫ్లస్ 2 పాఠశాలల్లో దరఖాస్తు చేసుకున్న ఉపాధ్యాయులు గమనించగలరని,  సీనియారిటీ  లిస్టు లు ను www.deognt.blogspot.comలో పబ్లిష్  చేయడమైనదని జిల్లా విద్యాశాఖాధికారి, గుంటూరు తెలిపినారు.

 

                                                                                                            జిల్లా విద్యాశాఖాధికారి

                                                                                                                  గుంటూరు