DEO GUNTUR

Tuesday, 7 July 2026

APPOINTMENT OF DITRICT SCHOOL GAMES SECRETARIES ( SGF ) FOR THE YEAR 2026-27


PROCEEDINGS


APPLICATION FORMAT  


                                                          పత్రికా ప్రకటన

గుంటూరు జిల్లా, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ నియామకం కొరకు

                                                        దరఖాస్తుల ఆహ్వానం

గుంటూరు జిల్లా, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ 2026-27  నియామకం కొరకు సంచాలకులు, పాఠశాల విద్యాశాఖ, అమరావతి వారు విధివిధానాలు విడుదల చేసియున్నారు. కావున ఆసక్తి మరియు అర్హత గల పి.యిటి., / స్కూల్ అసిస్టెంట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్) ప్రభుత్వ / జిల్లా పరిషత్ / మున్సిపల్ యాజమాన్యాలలోని ఉపాధ్యాయులు తేది.08-07-2026 లోగా దరఖాస్తు చేసుకోవాలని, పూర్తి వివరాలను దరఖాస్తు నమూనాతో బాటుగా) https://deognt.blogspot.com/ వెబ్సైట్ నందు పొందుపర్చడమైనదని తెలియజేయుచూ, పూర్తి చేసిన దరఖాస్తులను విద్యాశాఖ కార్యాలయములో సంబంధిత DDO ద్వారా సమర్పించవలసినదిగా గుంటూరు, జిల్లా విద్యాశాఖాధికారివారు ఒక ప్రకటనలో తెలియజేసినారు.

                                                                                  జిల్లా విద్యాశాఖాధికారి,  గుంటూరు