DEO GUNTUR

Saturday, 29 June 2019

30 days Action Plan for Remedial Teaching in Telugu, English & Maths

NOTIFICATION – PART TIME PGT’S IN KGBVS(INTER) – GUNTUR DISTRICT

సర్వ శిక్షా అభియాన్, గుంటూరు పరిధిలో నడపబడుతున్న 7 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా ల (KGBV) నందు (అచ్చంపేట, గురజాల, మాచవరం, మాచర్ల, ముప్పాళ్ళ, నకరికల్లు మరియు రెంటచింతల) జూనియర్ ఇంటర్ లో  వివిధ సబ్జెక్ట్ ల  నందు  పార్ట్ టైమ్ పి‌జి‌టి లుగా పనిచేయుటకు  అర్హత కలిగిన మహిళా అభ్యర్ధినుల నుండి దరఖాస్తులు కోరడమైనది. అన్ని డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసికొని, అర్హత ఉన్నట్లయితే అప్లికేషన్ ను పూర్తిచేసి  అవసరమైన జిరాక్స్ కాపీలు జతచేసి స్వయంగా సర్వ శిక్షా అభియాన్ , గుంటూరు కార్యాలయం నందు అందజేయ వలెను. దరఖాస్తుకు చివరి తేది.05.07.2019,  సంప్రదించవలసిన ఫోన్ నెం. 0863-2357132.



వివరముల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Friday, 28 June 2019

SA (TELUGU) AND SA (HINDI) LISTS FOR IMPLEMENTATINO OF 317 / 2017



SA (TELUGU) AND SA (HINDI) LISTS FOR IMPLEMENTATINO OF 317 / 2017



SA (TELUGU)


SA (HINDI)



Teachers are requested to appeal for the changes if any in the lists immediately in DEO Office.