DEO GUNTUR

Saturday, 8 March 2025

Common seniority lists for SA(Tel),SA(Hind) & SA(Urdu) _ Mpl Management

 Common seniority lists for SA(Tel),SA(Hind) & SA(Urdu) _ Mpl Management




గౌరవ హైకోర్టు, అమరావతి వారి CC No.4534, Dt.4-11-2023 కామన్ ఉత్తర్వుల ప్రకారము _ Erstwhile Guntur District నందు గల మున్సిపాలిటీలలో పనిచేయుచున్న  

సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు మరియు లాంగ్వేజ్ పండిట్ల స్కూల్ అసిస్టెంట్ పదోన్నతులకు సంబందించి ది.10-10-2017 నాటి కామన్ సీనియారిటీ జాబితా deognt.blogspot.in వెబ్ సైట్ నందు ఉంచడమైనది. ఇందుకు సంబందించి అర్హతల పై అభ్యంతరాలు, ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉన్న యెడల తేది.10-03-2025 సాయంత్రం లోపు లిఖిత పూర్వకముగా ఇవ్వవలసినదిగా గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారి శ్రీమతి సి.వి. రేణుక ఒక ప్రకటనలో తెలియజేసినారు.