Tuesday, 15 November 2011

INSTRUCTIONS TO M.E.O.s ON " INSPIRE PROGRAMME"

మండల విద్యా శాఖాధికారులకు విజ్ఞప్తి :-
 
       ఇన్ స్పైర్ అవార్డుల కొరకు ఇంతకు మునుపు అప్పర్ ప్రైమరీ స్కూళ్ళ  నుండి పంపిన ఇద్దరు విద్యార్దుల పేర్లలో, ఒక విద్యార్ది పేరు మాత్రమే ఎంపిక చేయబడినది.  కావున ఇప్పుడు మరియొకరి పేరు ఎంపిక చేసి DEO కార్యాలయమునకు ( ఇంతకు ముందు సూచించిన ప్రోఫోర్మ నందు ) పంప వలసినదిగా ప్రార్ధన.  వివరాలకు : ఫోను నం :  9951934199