Extended List of Teachers for verification on 13-10-2022 :-
1) SA (Maths) NEW
AND
1) స్కూల్ అసిస్టెంట్ లెక్కలు, బయోలాజికల్ సైన్స్, ఇంగ్లీష్ పోస్టులకు అర్హత గల PH visually handicapped , PH Hearing Impaired చెందిన అందరు ఉపాధ్యాయులు తమ సర్వీసు రిజిస్టర్ మరియు అర్హత ధృవ పాత్రలతో Govt. ఉర్దూ పాఠశాల, పాత బస్టాండ్ సెంటర్, గుంటూరు యందు 13-10-2022 ఉ. 10-00 గంట లకు హాజరు కావలసినదిగా కోరడమైనది.
2) స్కూల్ అసిస్టెంట్ లెక్కలు, బయోలాజికల్ సైన్స్, పోస్టులకు అర్హత గల S.T. ఉపాధ్యాయులు అందరు తమ సర్వీస్ రిజిస్టర్ మరియు అర్హత ధృవ పాత్రలతో Govt. ఉర్దూ పాఠశాల, పాత బస్టాండ్ సెంటర్, గుంటూరు యందు 13-10-2022 ఉ. 10-00 గంట లకు హాజరు కావలసినదిగా కోరడమైనది.