DEO GUNTUR

Sunday, 13 April 2025

SA(HINDI)& SA(TELUGU)_ COMMON (SGT&LP)PROMOTION SENIORITY LIST

 SA HINDI & SA TELUGU PROMOTION LIST


పత్రికా ప్రకటన

గౌరవ హైకోర్టు, అమరావతి వారి CC No. 4534, Dt.4-11-2023 కామన్ ఉత్తర్వుల ప్రకారము Erstwhile Guntur District నందు గల మున్సిపల్ మేనేజ్ మెంట్ స్కూల్ అసిస్టెంట్ (హిందీ) పదోన్నతుల కౌన్సిలింగ్ కొరకు మున్సిపాలిటీలలో పనిచేయుచున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు మరియు లాంగ్వేజ్ పండిట్ల ది.10-10-2017 నాటి కామన్ సీనియారిటీ జాబితాను deognt.blogspot.com నందు పొందుపర్చడమైనది. ఆ లిస్టు నందు గల అభ్యర్థులు సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కొరకు ఒరిజినల్ సర్టిఫికెట్స్ మరియు సర్వీసు పుస్తకముతో ది.15-04-2025 న  జిల్లా విద్యాశాఖాధికారి  గుంటూరు వారి కార్యాలయమునందు- ఉదయం 11.00 గంటలకు హాజరుకావలసినదిగా, గుంటూరు జిల్లా విద్యాశాఖాధికారి శ్రీమతి సి. వి. రేణుక ఒక ప్రకటనలో తెలియజేసినారు.


జిల్లా విద్యాశాఖాధికారి,

గుంటూరు