DEO GUNTUR

Tuesday, 21 April 2026

GENERAL SENIORITY LISTS AS PER T.I.S. -- 21-04-2026

 

 

1) GOVERNMENT MANAGEMENT - ALL CADRES

 

2) ZILLA PARISHAD LISTS - ALL CADRES


3) MUNCIPAL MANAGEMENT - ALL CADRES 


4) MUNICIPAL CORPORATION - ALL CADRES



1) All the Teachers are requested to verify their particulars in the seniority lists.

2) Teachers who were transferred to Guntur District on 610 / Inter District and Inter Management Transfer are requested to verity their particulars.

3) Teachers who were selected untrained ( ex : ST untrained ) are requested to verify whether their seniority fixed as per their date of acquiring qualification or not.

              If any deviation found, submit their grievance appeals in written  in the O/o the DEO Guntur.

    ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అ­­­­­న్ని Management పాఠశాలలో పనిచేయుచున్న  స్కూల్ అసిస్టెంట్లు మరియు సెకండరీ గ్రేడ్ టీచర్లకు తెలియజేయు విషయమేమనగా  Gr. II Head Masters / School Assistants & SGTs / equivalent cadresకు సంబంధించిన తాత్కాలిక / జనరల్ సీనియారిటీ జాబితాను వారి యొక్క అర్హతల ఆధారంగా సబ్జెక్టుల వారిగా జిల్లా విద్యా శాఖాధికారి, గుంటూరు వారి అధికార వెబ్ సైట్ www.deognt.blogspot.in  నందు పొందుపరచడమైనది.

 పాఠశాలలో పనిచేయుచున్న HMs  స్కూల్ అసిస్టెంట్లు మరియు సెకండరీ గ్రేడ్ టీచర్ల  date of Birth, Local Status, Date of Joining in the Service, Date of  Seniority to be Counted  from,  అలాగే మిగిలిన  ముఖ్యమైన అన్ని ఫీల్డ్స్   చెక్ చేసుకోవలెను 

 అంతర్ జిల్లా బదిలీలు / 610 బదిలీలు / ఇతర యాజమాన్యముల నుండి బదిలీల ద్వార వచ్చిన ఉపాధ్యాయులు date of seniority సరైన స్థానంలో  ఉన్నారో లేదో సరి చుసుకోవలెను. మరియు S.T. Untrainedగా  జాయిన్ఐన ఉపాధ్యాయులు వారి ప్రమోషన్ విద్యార్హత పొందిన తేదిని అనుసరించి తగు స్థానములో ఉన్నారోలేదో సరి చుసుకోవలెను. DSC 2008    ఉపాధ్యాయులు  date of seniority    06-11-2010 ముందు   ఉండకూడదు ఈ విషయం   చెక్ చేసుకోవలెను  

 

కావున ఈ జాబితాల యందు ఏమైన అభ్యంతరాలు / అప్పీలు ఉన్నచో సంబంధిత అధికారి వారి ద్వారా తగిన ధ్రువ పత్రములతో తమ అభ్యంతరములను ది.27-04-2026 లోగా జిల్లా విద్యా శాఖాధికారి కార్యాలయము, గుంటూరు నందు అప్పీల్ రిసీవింగ్ కమిటీకి సమర్పించవలసినదిగా తెలియజేయడమైనది.  

 

 

జిల్లా విద్యా శాఖాధికారి,

                                                                                        గుంటూరు .