Saturday 26 November 2011

ఇన్ స్పైర్ --- మండల విద్యా శాఖాధికారులకు విజ్ఞప్తి

మండల విద్యా శాఖాధికారులకు విజ్ఞప్తి :-
 
       ఇన్ స్పైర్ అవార్డుల కొరకు ఇంతకు మునుపు అప్పర్ ప్రైమరీ స్కూళ్ళ  నుండి పంపిన ఇద్దరు విద్యార్దుల పేర్లలో, ఒక విద్యార్దికి మాత్రమే అవార్డు మంజూరు అయినది.  కావున ఇప్పుడు అదే స్కూలు నుండి ఇంతకు ముందు ప్రతిపాదించిన 2 వ పేరు బదులుగా  మరియొకరి పేరు ఎంపిక చేసి DEO కార్యాలయమునకు ( ఇంతకు ముందు సూచించిన ప్రోఫోర్మ నందు ) ది : 05 -12 -2011 లోగా పంప వలసినదిగా కోరడమైనది.  వివరాలకు : ఫోను నం :  9951934199 
పాత లిస్టు  కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.