DEO GUNTUR

Saturday, 20 July 2019

KGBV SELECTIONS - JULY 2019





సర్వ శిక్షా అభియాన్    కేజీబీవీ ఎస్ఓలు మరియు సి‌ఆర్‌టి లకు సంబంధించిన ఫైనల్ లిస్ట్ .  ---   CLICK HERE 👈



సర్వ శిక్షా అభియాన్  ఇంటర్మీడియట్ కాలేజీలలో పార్ట్ టైం పిజిటి పోస్టులకు ఎంపికైన వారి ఫైనల్ లిస్ట్  ---  CLICK HERE 👈


ప్రతి ఒక్కరూ వారి ఒరిజినల్ సర్టిఫికెట్లు మరియు రెండు సెట్ల జిరాక్స్ కాపీలు అటెస్టేషన్ చేయించుకుని మరియు 4 ఫోటోలతో 20-7- 2019 మధ్యాహ్నం రెండు గంటలకు సర్వ శిక్షా అభియాన్ జిల్లా కార్యాలయం నగరంపాలెం గుంటూరు నందు హాజరు కావలెను

Monday, 15 July 2019

Saturday, 6 July 2019

user manual of Online TC issue & TIS Private Teachers entry


TIS - PRIVATE TEACHERS ENTRY/UPDATE USER MANUAL


ON LINE TC ISSUE USER MANUAL 



All the Private School managements-  Please download the user manual of TIS private teachers entry/update in the cse website  and complete the process immediately. 
process of entry/update the data
go to https://schooledu.ap.gov.in/DSE/ 
after click the login button .... in the next screen ... in the left side there is option " for private school Teachers information click here" .. click this then in Next screen click "Guntur" then login

or click below link to enter data directly


DCEB - GUNTUR - STRENGTH PROFORMA 2019-20 and FA Time Table

LATEST SYLLABUS AND DELETED LESSONS - 2019-20

Saturday, 29 June 2019

30 days Action Plan for Remedial Teaching in Telugu, English & Maths

NOTIFICATION – PART TIME PGT’S IN KGBVS(INTER) – GUNTUR DISTRICT

సర్వ శిక్షా అభియాన్, గుంటూరు పరిధిలో నడపబడుతున్న 7 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయా ల (KGBV) నందు (అచ్చంపేట, గురజాల, మాచవరం, మాచర్ల, ముప్పాళ్ళ, నకరికల్లు మరియు రెంటచింతల) జూనియర్ ఇంటర్ లో  వివిధ సబ్జెక్ట్ ల  నందు  పార్ట్ టైమ్ పి‌జి‌టి లుగా పనిచేయుటకు  అర్హత కలిగిన మహిళా అభ్యర్ధినుల నుండి దరఖాస్తులు కోరడమైనది. అన్ని డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసికొని, అర్హత ఉన్నట్లయితే అప్లికేషన్ ను పూర్తిచేసి  అవసరమైన జిరాక్స్ కాపీలు జతచేసి స్వయంగా సర్వ శిక్షా అభియాన్ , గుంటూరు కార్యాలయం నందు అందజేయ వలెను. దరఖాస్తుకు చివరి తేది.05.07.2019,  సంప్రదించవలసిన ఫోన్ నెం. 0863-2357132.



వివరముల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Friday, 28 June 2019

SA (TELUGU) AND SA (HINDI) LISTS FOR IMPLEMENTATINO OF 317 / 2017



SA (TELUGU) AND SA (HINDI) LISTS FOR IMPLEMENTATINO OF 317 / 2017



SA (TELUGU)


SA (HINDI)



Teachers are requested to appeal for the changes if any in the lists immediately in DEO Office.